Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah At-Takwir — Ayah 7

81:7
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ ٧
మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు![1]1
Footnotes
  • [1] దీనిని ఎన్నో విధాలుగా వ్యాఖ్యానించారు: "ఒకే ధర్మం వారు ఒక చోట జమ చేయబడతారు. యూదులందరు ఒకచోట, క్రైస్తవులందరు ఒకచోట మరియు ముస్లింలందరు ఒకచోట."