Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Mutaffifin — Ayah 6

83:6
يَوۡمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ ٦
సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు.[1]1
Footnotes
  • [1] ఇది వారే చేస్తారు, ఎవరైతే పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) ముందు నిలబడవలసి ఉందని నమ్మరో! వారికి అల్లాహ్ (సు.తా.) భయం లేదు, ('స'హీ'హ్ బు'ఖారీ).