Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Buruj — Ayah 15

85:15
ذُو ٱلۡعَرۡشِ ٱلۡمَجِيدُ ١٥
సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు,[1] మహత్త్వపూర్ణుడు.[2]1
Footnotes
  • [1]

    సింహాసనాధీశుడు, చూడండి, 7:54.

    [2] చూడండి, అల్లాహుతా'ఆలాను సంబోధించిన సందర్భానికి, 11:73 అల్-మజీదు: వైభవం గలవాడు, ప్రభావం, ప్రతాపం విశిష్టత, దివ్యుడు, మహిమాన్వితుడు, మహత్త్వపూర్ణుడు. .