Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Buruj — Ayah 22

85:22
فِي لَوۡحٖ مَّحۡفُوظِۭ ٢٢
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్)[1] లో (వ్రాయబడి) ఉన్నది.1
Footnotes
  • [1] చూడండి, 13:39 మరియు 43:4. ఉమ్ముల్-కితాబ్, అంటే లౌ'హె మ'హ్ ఫూ"జ్. సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యధస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.