Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Buruj — Ayah 3

85:3
وَشَاهِدٖ وَمَشۡهُودٖ ٣
చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా![1]1
Footnotes
  • [1] ఈ ఆయతు వ్యాఖ్యానంలో భేదాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షౌకాని ఒక 'హదీస్' ఆధారంగా అన్నారు: షాహిదున్: అంటే జుము'అహ్ దినం. ఆరోజు విశ్వాసి చేసిన పని, పునరుత్థాన దినమున దానికి సాక్ష్యమిస్తుంది. మష్ హూదున్ : అంటే 9వ జు'ల్ 'హజ్జ్, 'అరఫాత్ దినం. ఏ రోజైతే ముస్లింలు 'హజ్ కొరకు సమావేశమవుతారో! మరొక తాత్పర్యం: "అంతా చేసే ఆయన, అల్లాహుతా'ఆలా సాక్షిగా మరియు ఆయన సాక్షిగా నిలిపేవాని సాక్షిగా!"