Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Buruj — Ayah 6

85:6
إِذۡ هُمۡ عَلَيۡهَا قُعُودٞ ٦
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;[1]1
Footnotes
  • [1] విశ్వాసులను అగ్నిలో వేసి వారు (సత్యతిరస్కారులు) చూసి ఆనందించేవారు.