Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-A'la — Ayah 9

87:9
فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ ٩
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు![1]1
Footnotes
  • [1] నీ పని హితోపదేశం చేయటం మాత్రమే! నీ హితోపదేశం వారికి లాభం కావచ్చు! వారితో దానితో లాభం పొందకున్నా నీ పని కేవలం హితోపదేశం చేయటమే!