Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Fajr — Ayah 7

89:7
إِرَمَ ذَاتِ ٱلۡعِمَادِ ٧
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?[1]1
Footnotes
  • [1] ఇరము: ఒక తెగ పేరు. దాని పూర్వోత్తరాలు ఇలా ఉన్నాయి: 'ఆద్ బిన్-'ఔస్ బిన్-ఇరమ బిన్ -సామ్ బిన్-నూ'హ్. (ఫత్హ్ అల్-ఖదీర్) వీరిని 'ఆద్ఊలా, అని కూడా అంటారు.వీరిని ఎత్తైన స్తంభాల (భవనాల) వారని కూడా అంటారు.