Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Layl — Ayah 6

92:6
وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ ٦
మరియు మంచిని నమ్ముతాడో![1]1
Footnotes
  • [1] వ్యాఖ్యాతల అభిప్రాయంలో ఈ ఆయత్ అబూబక్ర్ 'సిద్ధీఖ్ (ర'ది.'అ.)ను గురించి అవతరింపజేయబడింది. అతను ఆరు మంది బానిసలకు స్వాతంత్ర్యం ఇప్పించారు. వారు తమ ముష్రిక్ నాయకుల విపరీత బాధలకు గురి అయి ఉండిరి. (ఫత్హ్ అల్-ఖదీర్)