Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Az-Zalzalah — Ayah 2

99:2
وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا ٢
మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు![1]1
Footnotes
  • [1] ఇది రెండవసారి బాకా ఊదబడినప్పుడు జరుగుతుంది. ఆ రోజు భూమి తనలో పాతబడిన వారినంతా బయట వేస్తుంది. వారంతా సజీవులై లేచి బయటికి వస్తారు.