Commentary explaining the meaning of the ayahs. One passage often covers several ayahs, so neighbouring ayahs can show the same text.
Telugu Mokhtasar tafsir for Surah Az-Zukhruf — Ayah 73
لَكُمۡ فِيهَا فَٰكِهَةٞ كَثِيرَةٞ مِّنۡهَا تَأۡكُلُونَ ٧٣
అందులో మీ కొరకు అంతం కాని ఎన్నో ఫలాలు ఉంటాయి. వాటిలో నుండి మీరు తింటారు.