Commentary explaining the meaning of the ayahs. One passage often covers several ayahs, so neighbouring ayahs can show the same text.
Telugu Mokhtasar tafsir for Surah Qaf — Ayah 44
يَوۡمَ تَشَقَّقُ ٱلۡأَرۡضُ عَنۡهُمۡ سِرَاعٗاۚ ذَٰلِكَ حَشۡرٌ عَلَيۡنَا يَسِيرٞ ٤٤
భూమి పగిలే రోజు వారు హడావిడిగా బయటకు వస్తారు. ఈ సమీకరించటం మా పై ఎంతో సులభము.