Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah At-Tur — Ayah 11

فَوَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ١١
అల్లాహ్ అవిశ్వాసపరులకు వాగ్దానం చేసిన శిక్ష ద్వారా తిరస్కారుల కొరకు ఆ రోజున వినాశనము మరియు నష్టము కలదు.