Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah At-Tur — Ayah 14

هَٰذِهِ ٱلنَّارُ ٱلَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ ١٤
వారిని మందలిస్తూ ఇలా పలకబడుతుంది : ఈ అగ్ని అదే దేని గురించైతే మీ ప్రవక్తలు మిమ్మల్ని భయపెట్టినప్పుడు మీరు తిరస్కరించేవారో అది.