Commentary explaining the meaning of the ayahs. One passage often covers several ayahs, so neighbouring ayahs can show the same text.
Telugu Mokhtasar tafsir for Surah Ar-Rahman — Ayah 50
فِيهِمَا عَيۡنَانِ تَجۡرِيَانِ ٥٠
ఆ రెండు స్వర్గ వనముల్లో రెండు సెలయేళ్ళు వాటి మధ్య నీటిని తీసుకుని ప్రవహిస్తుంటాయి.