Commentary explaining the meaning of the ayahs. One passage often covers several ayahs, so neighbouring ayahs can show the same text.
Telugu Mokhtasar tafsir for Surah Ar-Rahman — Ayah 74
لَمۡ يَطۡمِثۡهُنَّ إِنسٞ قَبۡلَهُمۡ وَلَا جَآنّٞ ٧٤
వారి భర్తల కన్న ముందు ఏ మానవుడు గాని ఏ జిన్ను గాని వారి దగ్గరకు వచ్చి ఉండడు.