Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 24

هُوَ ٱللَّهُ ٱلۡخَٰلِقُ ٱلۡبَارِئُ ٱلۡمُصَوِّرُۖ لَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰۚ يُسَبِّحُ لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ٢٤
ఆయనే అల్లాహ్ ప్రతీ వస్తువును సృష్టించిన సృష్టికర్త, వస్తువులకు ఉనికిని ప్రసాదించేవాడు ,తాను తలచిన విధంగా తన సృష్టిరాసులకు రూపకల్పన చేసేవాడు, ఉన్నత గుణాలను కల మంచి నామములు పరిశుద్ధుడైన ఆయన కొరకే కలవు. ఆకాశములలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ ప్రతీ లోపము నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మశాసనములలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.