Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah Al-Fath — Ayah 29

48:29
مُّحَمَّدٞ رَّسُولُ ٱللَّهِۚ وَٱلَّذِينَ مَعَهُۥٓ أَشِدَّآءُ عَلَى ٱلۡكُفَّارِ رُحَمَآءُ بَيۡنَهُمۡۖ تَرَىٰهُمۡ رُكَّعٗا سُجَّدٗا يَبۡتَغُونَ فَضۡلٗا مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٗاۖ سِيمَاهُمۡ فِي وُجُوهِهِم مِّنۡ أَثَرِ ٱلسُّجُودِۚ ذَٰلِكَ مَثَلُهُمۡ فِي ٱلتَّوۡرَىٰةِۚ وَمَثَلُهُمۡ فِي ٱلۡإِنجِيلِ كَزَرۡعٍ أَخۡرَجَ شَطۡـَٔهُۥ فَـَٔازَرَهُۥ فَٱسۡتَغۡلَظَ فَٱسۡتَوَىٰ عَلَىٰ سُوقِهِۦ يُعۡجِبُ ٱلزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ ٱلۡكُفَّارَۗ وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ مِنۡهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمَۢا ٢٩
ముహమ్మద్ అళ్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కఠినులు, వారిలో వారు దయాపరులు. దైవప్రసన్నతను, ఆయన అనుగ్రహాన్ని కోరుతూ వారు వంగిపడటాన్ని, సాష్టాంగ పడటాన్ని నువ్వు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తోణికసలాడుతూ ఉంటుంది. వారికి సంబంధించిన ఈ ఉపమానమే తోరాతులో ఉంది. ఇంజీలులో కూడా వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపాలం వంటిది. అది తన మొలకెత్తింది. ఆ తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ తరువాత అది తన కాందంపై నిటారుగా నిలబడింది – రైతులను అలరించాగి. వారి ద్వారా అళ్లాహ్ అవిశ్వాసులను అలరించాలని. వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసినవారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని వాగ్దానం చేసినవాడు అళ్లాహ్ యే.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.