Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah Al-Hujurat — Ayah 2

49:2
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَرۡفَعُوٓاْ أَصۡوَٰتَكُمۡ فَوۡقَ صَوۡتِ ٱلنَّبِيِّ وَلَا تَجۡهَرُواْ لَهُۥ بِٱلۡقَوۡلِ كَجَهۡرِ بَعۡضِكُمۡ لِبَعۡضٍ أَن تَحۡبَطَ أَعۡمَٰلُكُمۡ وَأَنتُمۡ لَا تَشۡعُرُونَ ٢
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివళ్ళ మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియకుండా కూడా తెలియదు.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.