Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah At-Tur — Ayah 38

52:38
أَمۡ لَهُمۡ سُلَّمٞ يَسۡتَمِعُونَ فِيهِۖ فَلۡيَأۡتِ مُسۡتَمِعُهُم بِسُلۡطَٰنٖ مُّبِينٍ ٣٨
పోని, వారి దగ్గర నిచ్చేన ఉందా? దాని ద్వారా వారు ఊర్ధ్వలోకాల రహస్యాలు వినిపిస్తున్నారా? ఒకవేళ అలాంటిదైనా ఉంటే ఆ వినిపించేవాడు ఆ మేరకు ఏదైనా స్పష్టమైన ప్రమాణాన్ని సమర్చించాలి.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.