Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah Al-Munafiqun — Ayah 1

63:1
إِذَا جَآءَكَ ٱلۡمُنَٰفِقُونَ قَالُواْ نَشۡهَدُ إِنَّكَ لَرَسُولُ ٱللَّهِۗ وَٱللَّهُ يَعۡلَمُ إِنَّكَ لَرَسُولُهُۥ وَٱللَّهُ يَشۡهَدُ إِنَّ ٱلۡمُنَٰفِقِينَ لَكَٰذِبُونَ ١
ఓ ముహమ్మద్! కపటులు నీ దగ్గరికి వచ్చినప్పుడు, తమరు నిశ్చయంగా దైవప్రవక్తనని మేము సాక్ష్యమిస్తున్నాం అనంటారు. నీవు ముమ్మాటికీ ఆయన ప్రవక్తనని అళ్లాహ్ కు తెలుసు. ఈ కపటులు పచ్చి అబద్ధాలకోరులని కూడా అళ్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.