Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah Al-Munafiqun — Ayah 6

63:6
سَوَآءٌ عَلَيۡهِمۡ أَسۡتَغۡفَرۡتَ لَهُمۡ أَمۡ لَمۡ تَسۡتَغۡفِرۡ لَهُمۡ لَن يَغۡفِرَ ٱللَّهُ لَهُمۡۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ ٦
ఓ ప్రవక్తా! వారి క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థించినా, ప్రార్థించకపోయినా ఒకటే – అళ్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ వారిని క్షమించడు. నిశ్చయంగా అళ్లాహ్ ఇలాంటి అవిధేయులకు సన్మార్గం చూపడు.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.