Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah Al-Munafiqun — Ayah 8

63:8
يَقُولُونَ لَئِن رَّجَعۡنَآ إِلَى ٱلۡمَدِينَةِ لَيُخۡرِجَنَّ ٱلۡأَعَزُّ مِنۡهَا ٱلۡأَذَلَّۚ وَلِلَّهِ ٱلۡعِزَّةُ وَلِرَسُولِهِۦ وَلِلۡمُؤۡمِنِينَ وَلَٰكِنَّ ٱلۡمُنَٰفِقِينَ لَا يَعۡلَمُونَ ٨
మనం గనక మదీనా నగరానికి తిరిగి వెళ్ళినట్లైతే, గౌరవనీయుడు అల్ప్పుడ్ని అక్కడ నుంచి వెళ్ళగొడతాడు అని వారు అంటున్నారు. నిజానికి గౌరవమైతే అళ్లాహ్ కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. కాని ఈ కపటులు తెలుసుకోవటం లేదు.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.