Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah At-Taghabun — Ayah 6

64:6
ذَٰلِكَ بِأَنَّهُۥ كَانَت تَّأۡتِيهِمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَقَالُوٓاْ أَبَشَرٞ يَهۡدُونَنَا فَكَفَرُواْ وَتَوَلَّواْۖ وَّٱسۡتَغۡنَى ٱللَّهُۚ وَٱللَّهُ غَنِيٌّ حَمِيدٞ ٦
ఎందుకంటే వారిదగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకు వచ్చినపుడు, ఏమిటి, మానవ మాత్రులు మాకు మార్గదర్శకత్వం వహిస్తారా? అని వారు మాట్లాడారు. ఆ విధంగా వారు తిరస్కరించారు. మొహాలు తిప్పుకున్నారు. మరి అళ్లాహ్ కూడా వారిని పట్టించుకోలేదు. అళ్లాహ్ నిరపేక్షుడు. అన్ని విధాల ప్రశంస నీయుడు.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.