Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah At-Tahrim — Ayah 4

66:4
إِن تَتُوبَآ إِلَى ٱللَّهِ فَقَدۡ صَغَتۡ قُلُوبُكُمَاۖ وَإِن تَظَٰهَرَا عَلَيۡهِ فَإِنَّ ٱللَّهَ هُوَ مَوۡلَىٰهُ وَجِبۡرِيلُ وَصَٰلِحُ ٱلۡمُؤۡمِنِينَۖ وَٱلۡمَلَٰٓئِكَةُ بَعۡدَ ذَٰلِكَ ظَهِيرٌ ٤
ఓ ప్రవక్త సతీమణులారా! మీరిద్దరూ అళ్లాహ్ నమక్షంలో పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం. నిశ్చయంగా మీ హృదయాలు వంగిపోయాయి. మీరు గనక ప్రవక్తకు వ్యతిరేకంగా ఒందొకరిని సహాయపడితే ప్రవక్తకు సంరక్షకుడుగా అళ్లాహ్ ఉన్నాడు. జిబ్రయీలు, సజ్జనులైన విశ్వాసులు అతనికి ఆదరవుగా ఉన్నారు – అదీగాక దైవదూతలు కూడా అతనికి సహాయకులుగా ఉన్నారు.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.