Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah Al-Jinn — Ayah 1

72:1
قُلۡ أُوحِيَ إِلَيَّ أَنَّهُ ٱسۡتَمَعَ نَفَرٞ مِّنَ ٱلۡجِنِّ فَقَالُوٓاْ إِنَّا سَمِعۡنَا قُرۡءَانًا عَجَبٗا ١
ఓ ముహమ్మద్! వారికి చెప్పు: నాకు దివ్యవాజి ద్వారా ఇలా తెలియజేయబడింది – జిన్నుల సమూహం ఒకటి ఖుర్ఆన్ ను విన్నది. వారు తమ వాళ్ళతో ఇలా అన్నారు: మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాం.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.