Muhammad Azeez ur Rahman

Ayah by Ayah

Tags

Download Links

Muhammad Azeez ur Rahman translation for Surah Al-Bayyinah — Ayah 8

98:8
جَزَآؤُهُمۡ عِندَ رَبِّهِمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ ذَٰلِكَ لِمَنۡ خَشِيَ رَبَّهُۥ ٨
వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలు ఉన్నాయి. వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారిలో కలకాలం ఉంటారు. అళ్లాహ్ వారిపై ప్రసన్నుడయ్యాడు. వారు అళ్లాహ్ పట్ల సంతోషించారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే.

Changelog

Added Telugu Translation by Muhammad Azeez ur Rahman

May 12, 2026 at 09:35 pm UTC Translation Muhammad Azeez ur Rahman
Naveed
Introduced Telugu translation support featuring the work of Muhammad Azeez-ur-Rahman, based on recognized Quran translation projects including Ahsan-ul-Bayan and Goodword Telugu Quran editions.