శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో[1] వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి తాతలు, వారి సహవాసులు (అజ్వాజ్) మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు.[2] మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు.1
Footnotes
[1]
'అద్నున్: అంటే శాశ్వతమైన స్వర్గవనాలు. [2] చూడండి, 52:21.