Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Najm — Ayah 14

53:14
عِندَ سِدۡرَةِ ٱلۡمُنتَهَىٰ ١٤
(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.[1]1
Footnotes
  • [1] అంటే మే'రాజ్ రాత్రిలో ఏడవ ఆకాశపు చివరి హద్దులోనున్న రేగుచెట్టు (సిద్ రతుల్ - మున్ తహ్) దగ్గర దైవప్రవక్త ('స'అస) జిబ్రీల్ ('అ.స.) ను అతని నిజరూపంలో రెండవసారి చూశారు. ఏ దైవదూత కూడా ఆ 'సిద్ రతుల్ - మున్ తహా కంటే ముందుకు పోలేడు. దైవదూత ('అలైహిమ్.స.) లక అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలు లభించేది అక్కడే.