Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Najm — Ayah 15

53:15
عِندَهَا جَنَّةُ ٱلۡمَأۡوَىٰٓ ١٥
అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.[1]1
Footnotes
  • [1] దీనిని జన్నతుల్-మఅ'వా అనటానికి కారణం ఇది ఒకప్పటి ఆదమ్ ('అ.స.) యొక్క నివాస స్థలం. ఆత్మలన్నీ అక్కడికే పోయి చేరుతాయని కొందరంటారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్.)