Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Najm — Ayah 16

53:16
إِذۡ يَغۡشَى ٱلسِّدۡرَةَ مَا يَغۡشَىٰ ١٦
అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు![1]1
Footnotes
  • [1] మే'రాజ్ రాత్రిలో దైవప్రవక్త ('స'అస) అక్కడికి చేరుకున్నప్పుడు బంగారు పక్షులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దైవదూతల నీడలు దానిపై పడుతూ ఉంటాయి. అల్లాహ్ (సు.తా.) యొక్క జ్యోతి అక్కడ ఉంటుంది. (ఇబ్నె-కసీ'ర్ మరియు ఇతరులు). అక్కడ దైవప్రవక్త ('స'అస)కు మూడు విషయాలు ప్రసాదించబడ్డాయి. 1) ఐదు పూటల నమా'జ్ లు, 2) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు మరియు 3) షిర్క్ కు దూరంగా ఉంటే ముస్లింలను క్షమిస్తాననే వాగ్దానం. ('స'హీ'హ్ ముస్లిం).