Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Nazi'at — Ayah 6

79:6
يَوۡمَ تَرۡجُفُ ٱلرَّاجِفَةُ ٦
ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.[1]1
Footnotes
  • [1] ఇది మొదటి బాకా ధ్వని. దీనినే నఫ్ ఖయే ఫనా అంటారు. అప్పుడు ప్రతిదీ నశిస్తుంది.