Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Nazi'at — Ayah 7

79:7
تَتۡبَعُهَا ٱلرَّادِفَةُ ٧
దాని తర్వాత రెండవ సారి[1] బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).1
Footnotes
  • [1] ఈ రెండవ బాకా ధ్వనితో అందరూ బ్రతికి తమ గోరీల నుండి బయటికి లేచి వస్తారు.