Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-'Alaq — Ayah 12

96:12
أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ ١٢
ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?[1]1
Footnotes
  • [1] తఖ్వా: దైవభీతి, భయభక్తి, ఖుర్ఆన్ అవతరణలో ఇక్కడ మొదటి సారి వచ్చింది. ఏకదైవత్వాన్ని దృఢంగా విశ్వసించటం, భక్తిని, ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కొరకే ప్రత్యేకించుకోవటం మరియు సత్కార్యాలు చేయటం.