Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-'Alaq — Ayah 13

96:13
أَرَءَيۡتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ ١٣
ఒకవేళ (ఆ నిరోధించే)[1] వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?1
Footnotes
  • [1] ఈ నిరోధించే వ్యక్తి అబూ-జహల్ అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం.