Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah At-Tur — Ayah 22

وَأَمۡدَدۡنَٰهُم بِفَٰكِهَةٖ وَلَحۡمٖ مِّمَّا يَشۡتَهُونَ ٢٢
మరియు మేము స్వర్గవాసులైన వీరందరికి రకరకాల ఫలాలను పుష్కలంగా సరఫరా చేస్తాము. మరియు వారు కోరే ప్రతీ మాంసమును వారికి పుష్కలంగా సరఫరా చేస్తాము.