Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah At-Tur — Ayah 23

يَتَنَٰزَعُونَ فِيهَا كَأۡسٗا لَّا لَغۡوٞ فِيهَا وَلَا تَأۡثِيمٞ ٢٣
స్వర్గములో వారు ఒకరికొకరు (మధు) పాత్రలను ఇచ్చుకుంటుంటారు. దాన్ని త్రాగటం వలన మత్తు వలన ఇహలోకములో కలిగే వ్యర్ధపు మాటలు మరియు పాపపు మాటలు కలగవు.