Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah At-Tur — Ayah 24

۞ وَيَطُوفُ عَلَيۡهِمۡ غِلۡمَانٞ لَّهُمۡ كَأَنَّهُمۡ لُؤۡلُؤٞ مَّكۡنُونٞ ٢٤
వారి చుట్టూ వారి సేవకు ఉంచబడిన పిల్లలు తిరుగుతుంటారు. వారు తమ చర్మ స్వచ్ఛతలో దాని తెల్లదనంలో తమ గవ్వల్లో దాయబడిన ముత్యములవలే ఉంటారు.