Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah At-Tur — Ayah 25

وَأَقۡبَلَ بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٖ يَتَسَآءَلُونَ ٢٥
మరియు స్వర్గ వాసుల్లోంచి కొందరు కొందరి వైపునకు ఇహలోకములో తమ పరిస్థితి గురించి ప్రశ్నించుకుంటూ మరలుతారు.