Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah At-Tur — Ayah 26

قَالُوٓاْ إِنَّا كُنَّا قَبۡلُ فِيٓ أَهۡلِنَا مُشۡفِقِينَ ٢٦
అప్పుడు వారితో వారు ఇలా సమాధానమిస్తారు : నిశ్ఛయంగా మేము ఇహలోకములో అల్లాహ్ శిక్ష నుండి భయపడుతూ మా ఇంటివారి మధ్య ఉండేవారము.