Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah At-Tur — Ayah 27

فَمَنَّ ٱللَّهُ عَلَيۡنَا وَوَقَىٰنَا عَذَابَ ٱلسَّمُومِ ٢٧
అప్పుడు అల్లాహ్ ఇస్లాం వైపునకు మార్గదర్శకత్వము ద్వారా మాపై ఉపకారముచేశాడు. మరియు ఆయన మమ్మల్ని అత్యంత వేడిదైన శిక్ష నుండి కాపాడాడు.