Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 11

مَّن ذَا ٱلَّذِي يُقۡرِضُ ٱللَّهَ قَرۡضًا حَسَنٗا فَيُضَٰعِفَهُۥ لَهُۥ وَلَهُۥٓ أَجۡرٞ كَرِيمٞ ١١
తన మనస్సుకు మంచిదనిపించిన తన సంపదను అల్లాహ్ మన్నత కొరకు ఎవరు ఖర్చు చేస్తాడు ?! అల్లాహ్ అతనికి తాను ఖర్చు చేసిన తన సంపదకి రెట్టింపుగా పుణ్యమును ప్రసాదిస్తాడు. మరియు అతని కొరకు ప్రళయదినమున ఆదరణీయమైన పుణ్యము కలదు. అది స్వర్గము.