Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 2

لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ يُحۡيِۦ وَيُمِيتُۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ ٢
భూమ్యాకాశముల అధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. తాను జీవింపచేయదలచిన వాడిని జీవింపజేస్తాడు. మరియు తాను మరణింపజేయదలచిన వాడిని మరణింపజేస్తాడు. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.