Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 3

هُوَ ٱلۡأَوَّلُ وَٱلۡأٓخِرُ وَٱلظَّٰهِرُ وَٱلۡبَاطِنُۖ وَهُوَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ ٣
ఆయన తన ముందు ఏమీ లేని మొదటి వాడు. మరియు ఆయనే తన తరువాత ఏదీ లేని చివరివాడు. మరియు తన పై ఏదీ లేని ప్రత్యక్షంగా ఉండేవాడు. మరియు ఆయనే తాను లేకుండా ఏదీ లేని అంతరంగి. మరియు ఆయన ప్రతీది తెలిసినవాడు. ఆయన నుండి ఏది తప్పిపోదు.