Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 22

مَآ أَصَابَ مِن مُّصِيبَةٖ فِي ٱلۡأَرۡضِ وَلَا فِيٓ أَنفُسِكُمۡ إِلَّا فِي كِتَٰبٖ مِّن قَبۡلِ أَن نَّبۡرَأَهَآۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ ٢٢
భూమిలో ప్రజలపై కరువు కాటకాలు,ఇతర ఆపదలు గాని స్వయంగా వారి ప్రాణములపై వచ్చే ఆపద గాని మేము సృష్టిని సృష్టించక ముందే లౌహె మహఫూజ్ లో పొందు పరచబడినదే. నిశ్ఛయంగా ఇది అల్లాహ్ పై సులభము.