Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 21

سَابِقُوٓاْ إِلَىٰ مَغۡفِرَةٖ مِّن رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا كَعَرۡضِ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ أُعِدَّتۡ لِلَّذِينَ ءَامَنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦۚ ذَٰلِكَ فَضۡلُ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۚ وَٱللَّهُ ذُو ٱلۡفَضۡلِ ٱلۡعَظِيمِ ٢١
ఓ ప్రజలారా మీరు మీ పాపముల మన్నింపును పొందేటటువంటి సత్కర్మలైన పశ్ఛాత్తాపము మరియు సాన్నిధ్యమును కలిగించే మొదలగు వాటి వైపునకు ముందుకు సాగండి. మరియు మీరు వాటి ద్వారా భూమ్యాకాశము విశాలమంత విశాలము కల స్వర్గమును పొందటానికి. ఈ స్వర్గమును అల్లాహ్ తనపై విశ్వాసమును కవబరచి తన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచిన వారి కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఈ ప్రతిఫలం అల్లాహ్ యొక్క అనుగ్రహము ఆయన దాన్ని తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సుబహానహూ వతఆలా విశ్వాసపరులైన తన దాసులపై గొప్ప అనుగ్రహము కలవాడు.