Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 8

وَمَا لَكُمۡ لَا تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلرَّسُولُ يَدۡعُوكُمۡ لِتُؤۡمِنُواْ بِرَبِّكُمۡ وَقَدۡ أَخَذَ مِيثَٰقَكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ٨
అల్లాహ్ పై విశ్వాసము కనబరచటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది ?! వాస్తవానికి దైవ ప్రవక్త మిమ్మల్ని పరిశుద్ధుడైన మీ ప్రభువుపై మీరు విశ్వాసము కనబరుస్తారని ఆశిస్తూ అల్లాహ్ వైపునకు పిలుస్తున్నారు. మరియు నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని మీ తండ్రుల వీపు నుండి వెలికి తీసినప్పుడు ఆయన పై మీరు విశ్వాసమును కనబరుస్తారని మీతో వాగ్దానం తీసుకున్నాడు ఒక వేళ మీరు విశ్వసించిన వారైతే.