Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 7

ءَامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَأَنفِقُواْ مِمَّا جَعَلَكُم مُّسۡتَخۡلَفِينَ فِيهِۖ فَٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَأَنفَقُواْ لَهُمۡ أَجۡرٞ كَبِيرٞ ٧
మీరు అల్లాహ్ ను విశ్వసించండి మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. మరియు అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదలోనైతే వారసులుగా చేశాడో అందులో నుండి ఖర్చు చేయండి. మరియు అందులో ధర్మం మీకు నిర్దేశించినట్లుగా మీరు ఖర్చు చేస్తారు. మీలో నుండి ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి అల్లాహ్ మార్గములో తమ సంపదలను ఖర్చు చేస్తారో వారి కొరకు ఆయన వద్ద గొప్ప ప్రతిఫలం కలదు. అది స్వర్గము.