Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 6

يُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِۚ وَهُوَ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ٦
ఆయనే రాత్రిని పగటిపై ప్రవేశింపజేస్తాడు అప్పుడు చీకటి వస్తుంది మరియు ప్రజలు నిదురపోతారు. మరియు ఆయనే పగలును రాత్రిలో ప్రవేశింపజేస్తాడు. అప్పుడు వెలుగు వస్తుంది. అప్పుడు ప్రజలు తమ కార్యచరణల వైపు నడుస్తారు. మరియు ఆయన తన దాసుల హృదయముల్లో కల వాటిని తెలుసుకునే వాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.