Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 5

لَّهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ ٥
భూమ్యాకాశముల సామ్రాజ్యాధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. వ్యవహారాలు ఆయన ఒక్కడి వైపే మరలించబడుతాయి. ప్రళయదినమున సృష్టి రాసుల లెక్క తీసుకుంటాడు, మరియు వారికి వారి కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.